<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   తరతరాలలో, యుగయుగాలలో, జగజాలలో
   దేవుడు.... దేవుడు.... యేసే దేవుడు ఆ.. ఆ.. ఆ.. ఆ
   హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా

[V1]
 భూమిని పుట్టింకమునుపు-లోకము పునాది లేనపుడు

[V2]
 సృష్టికి శిల్పాకారుడు-జగతికి ఆదిసంభూతుడు

[V3]
 తండ్రి కుమార ఆత్మయు-ఒకడై యున్నా రూపము</lyrics>
<title>తరతరాలలో</title>
<hymn_number>46</hymn_number>
</song>